ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ అని ప్రతిపక్షాలు కాకి గోల…

 

  • నర్సి రెడ్డి పై ఓడిపోయింది తెరాస అభ్యర్థి కాదు…
  • ప్రతిపక్షాలు వాపును చూసి బలుపు అనుకున్నాయి….
  • అరె హౌలే గాళ్లరా ఇకనైనా మారండి.
నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ కి షాక్ తగిలిందని ప్రతిపక్షాలు నడిపిస్తున్న పచ్చ మీడియా పిచ్చి పిచ్చి కూతలు వస్తుంది.నిజానికి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ తరఫున పోటీ చేసిన నర్సిరెడ్డి పై ఓడిపోయిన అభ్యర్థి తెరాస అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి కానేకాదు.నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో
మూడు స్థానాల్లోనూ తెరాస అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే లేదు. ఆయన కూడా తెరాస ఓడిపోయింది షాక్ తగిలింది అని పిచ్చి పిచ్చి మాటలు ప్రతిపక్షాలు పేళ్తున్నాయి.ఇక నిజమైన ప్రజా క్షేత్రమైన గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఎటువంటి విజయం సాధించిందో ప్రజలందరికీ తెలుసు.ప్రతిపక్షాలు మూడు సీట్లు గెలిచే ఇంత వెకిలి చేష్టలు చేస్తుంటే ఇటీవలే జరిగిన ఐదు స్థానాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలిచిన టిఆర్ఎస్ ఏమాత్రం సంబరాలు చేసుకోలేదు.టిఆర్ఎస్ ప్రజల పార్టీ కేసిఆర్ ఆధ్వర్యంలో అత్యంత నిబద్ధత క్రమశిక్షణ కలిగిన పార్టీ గా ప్రజల మన్ననలు పొందింది..ప్రజల పక్షాన పోరాటమే తప్ప వేరే పార్టీ వాళ్ళను అవహేళన చేయడం తెలియదు.తెలంగాణ ఆవిర్భావం నుండి రెండు సార్లు గెలిచిన కూడా ఏ రోజు అత్యంత సంబరాలు చేసుకోలేదు.
గత పదేళ్లలో తెలంగాణ ఆవిర్భావం ఐన్నప్పటి నుంచి ప్రతిపక్షాల సిట్టింగ్ స్థానాల్లో కూడా ప్రతిపక్షాలకు డిపాజిట్ లేకుండా చేసిన ఘనత టి.ఆర్.ఎస్ ది.అంత చిత్తుగా ఓడిన కూడా ప్రతిపక్షాలను టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూనే వచ్చింది..అప్పటి సీఎల్పీ నేత జానారెడ్డి నైనా ఈనాటి పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే మెప్పించిన ఘనత కేసీఆర్ది. అటువంటి నాయకుడు నడిపే పార్టీపై ఇటువంటి ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ని పచ్చ మీడియా బురదచల్లడం ప్రతిపక్షాలకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దమ్ముంటే వచ్చే లోక్సభ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పై పోటీ చేసి కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.