ఏపీలో ప్రాంతీయ శక్తి రావాలి : కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ శక్తి రావాలని తమ నాయకుడు కేసీఆర్, తాను బలంగా కోరుకుంటున్నామని టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతీయ శక్తి ఏంటనేది ఆ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులు ఉంటారే తప్ప శత్రువులు ఉండరు అని చెప్పారు.

ఆంధ్రా ప్రజలకు ఏది మెరుగు అని తాము అనుకుంటున్నామో సందర్భం, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తామన్నారు. తామేం చేయాలనుకుంటున్నాం.. కేంద్ర రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నామో చెప్తాం. ఎందుకంటే ఆంధప్రదేశ్ కూడా దేశంలో అంతర్భాగం కాబట్టి ఆంధ్రాలో ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉంటే బాగుంటదని సమయాన్ని బట్టి చెప్పాలి.. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పి చంద్రబాబులా అభాసుపాలు అయితే బాగుండదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

10 thoughts on “ఏపీలో ప్రాంతీయ శక్తి రావాలి : కేటీఆర్

  1. I am also writing to make you know what a impressive encounter my friend’s girl gained reading through your web page. She learned plenty of pieces, which include what it’s like to possess an amazing helping mood to let most people smoothly know several impossible subject matter. You truly exceeded our own expectations. Thank you for offering these invaluable, safe, explanatory and even fun tips about this topic to Julie.

  2. F*ckin’ amazing issues here. I am very happy to see your article. Thank you a lot and i am taking a look forward to contact you. Will you please drop me a e-mail?

  3. Hi my friend! I want to say that this post is awesome, great written and include approximately all significant infos. I’d like to see more posts like this .

Leave a Reply

Your email address will not be published.