గర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకు ఉత్తమ్.. దేశవ్యాప్తంగా నీ పార్టీకి ఏ గతి పట్టింది.

  • గర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకు ఉత్తమ్..
  • దేశవ్యాప్తంగా నీ పార్టీకి ఏ గతి పట్టింది.
  • ప్రియాంకను దించిన ఎం పీకలేకపోయింది.
  • గెలిచింది మూడే పదిహేడు లా ఫీల్ కాకు..
నల్గొండ లోక సభ ఎన్నికల స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ విజయాన్ని నెత్తికెక్కిచుకుంటున్నాడు.తనకంటే పెద్ద మొగోడు ఎవడు లేనివిధంగా పిచ్చి కూతలు కూస్తున్నాడు.మూడు సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అలా ఉంటే మూడు కి మూడింతలు గెలిచిన టిఆర్ఎస్ ఎలా ఫీల్ కావాలి అని ప్రజలు అంటున్నారు.టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పని ఏదో అయింది అని ఎక్స్ట్రాలు మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బతుకు ఎలా ఉందో తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు.
ఎన్నికలు అంటేనే గెలుపు ఓటములను సమానంగా చూడాలి గెలిచినప్పుడు ఎగరడం,ఓడిపోయినప్పుడు కుంగిపోవడం హుందాతనం అనిపించుకోదు.కాంగ్రెస్ పార్టీ బతుకు ఏదో మారుస్తదని ఎంతో పెద్ద అంచనాలతో ప్రియాంక గాంధీని రంగంలోకి దించారు ఆమె ఎం పీకింది అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం ఒక్క సీటు కూడా కాపాడుకోకుండా బిజెపి ఊడ్చి పడేసింది.
ఇంకొకర్ని విమర్శించేముందు మన బోక్కలు ఏందో ముందు తెలుసుకోవాలి,స్వయంగా రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేథీ నుండి ఓడిపోయాడు దాని గురించి ఏం మాట్లాడుతారు.రాహుల్ గాంధీ అడుగుపెట్టినప్పటి నుంచి గొప్పగా చెప్పుకునేలా ఒక విజయమైన కాంగ్రెస్ పార్టీ సాధించిందా అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా గర్వం తగ్గించుకొని గెలిపించిన ప్రజలకు ఏమైనా చేస్తే బాగుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *