దేశానికే తెలంగాణ దిక్సూచి కావాలి : కేటీఆర్

దేశానికే తెలంగాణ దిక్సూచి కావాలని.. ఇందు కోసం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు మరింత సమర్థవంతంగా పని చేయాలని టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఇటీవల యుద్ధంలో గెలిచి సంతోషంగా ఉన్న కార్యకర్తలు.. భవిష్యత్ లో మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల కంటే ముందు ఇదే వేదికగా మాట్లాడుతూ.. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారి డిసెంబర్ 12న నేను వస్తాను అని చెప్పాను. గెలిస్తే మళ్లీ మీడియా ముందుకు వస్తాను.. గెలవకపోతే మళ్లీ కెమెరాలకు ముందు రాను అని ఈ వేదిక మీద చెప్పాను. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి నేటి వరకు అన్ని రకాలుగా సహకరించినందుకు మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు.

శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా
చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకంగా శిరసు వంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చారిత్రాత్మక విజయం. నేను జీవించినంత వరకు ఈ విజయాన్ని మరిచిపోలేను. ఎందుకు చారిత్రాత్మకం అంటే తెలంగాణ రాష్ట్రంలో తొలి సార్వత్రిక ఎన్నికలు. కేసీఆర్ ఒక వైపు.. నాలుగు పార్టీలు ఒక వైపు ఉంటే.. కేసీఆర్ కు విజయాన్ని అందించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తమ గుండెల్లో ఎంతగా ప్రతిష్ఠించుకున్నారో ఈ ఫలితాల్లో తేటతెల్లమైంది.

తెలంగాణ ప్రయోజనాలకు టీఆర్ఎస్ రక్షణ కవచం
తెలంగాణ రాష్ర్టానికి, ప్రజలకు స్వీయ రాజకీయమే శ్రీరామరక్ష అని కేసీఆర్, జయశంకర్ సార్ చెబుతుండేవారు. ప్రజా నిర్ణయమే అందరికీ శిరోధార్యం. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ప్రభుత్వం సానుకూల ఓట్లతో విజయం సాధించడం అసాధారణ విషయం. ఈ ఎన్నికల్లో 98 లక్షల ఓట్లు టీఆర్ ఎస్ కు పడ్డాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 42 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంది. ఈ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించాం. 100 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేస్తామని ఆరోజు చెప్పిన విధంగానే 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. తెలంగాణ ప్రయోజనాలకు టీఆర్ఎస్ రక్షణ కవచంగా నిలిచింది. తెలంగాణ ప్రజలు, కేసీఆర్ పేగుబంధం ఉంది. తెలంగాణ ప్రజలను రాజకీయ శక్తిగా మార్చింది టీఆర్ఎస్ అని కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ కు పాదాభివందంనం
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్ నాకు గురుతరమైన బాధ్యతను అప్పజెప్పడం జరిగింది. నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన కేసీఆర్ కు పాదాభివందనం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రత్యక్షంగా నాలుగు ఎన్నికల్లో పోటీ చేశాను. పరోక్షంగా ఎనిమిది ఎన్నికల్లో పని చేశాను. టీఆర్ఎస్ పటిష్టమైన నిర్మాణం అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకెళ్లడం అవసరం ఉందన్నారు. మా ముందున్న సవాల్.. ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చడం. పంచాయతీ, పార్లమెంట్, మున్సిపల్, సొసైటీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొవడం.. ఇవన్నీ రాబోయే ఆరేడు నెలల కాలంలో జరుగుతాయి. పార్టీ నాయకుల సహకారంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. తెలంగాణ ప్రజలు 88 స్థానాలను కట్టబెట్టి గురుతరమైన బాధ్యతను కట్టబెట్టారు.

15 పార్లమెంట్ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 15 పార్లమెంట్ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో స్పష్టమైన ఆధిక్యత లేదు. 2019 ఎన్నికల్లో 16 పార్లమెంట్ స్థానాల్లో గెలిస్తే.. ఢిల్లీలో ప్రధాన మంత్రి ఎవరూ కావాలి? దేశంలో ఎలాంటి విధానాలు అవసరం? వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించొచ్చు. దేశ వ్యాప్తంగా పేద వర్గాల ముఖాల్లో సంతోషం నింపే సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలి. తెలంగాణను దేశానికి దిక్సూచిగా తీసుకుపోవాలి. అందుకు తగ్గ కృషి చేస్తాం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే టీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అధిక్యం రాలేదు. ఇతరుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ స్వయంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ర్టాల్లో అధికారంలో ఉంది. ఒక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. 16 రాష్ర్టాల్లో బీజేపీ, మరికొన్ని రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి.

పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తాం
గతంలో చెప్పిన మాట ప్రకారం.. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి ఆ మాటను నిలబెట్టుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాను అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

8,564 thoughts on “దేశానికే తెలంగాణ దిక్సూచి కావాలి : కేటీఆర్

 1. #file_links[C:\key\diflucan.txt,1,N]: {#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]} – #file_links[C:\key\diflucan.txt,1,N]
  {https://diflucanst.com/|http://diflucanst.com/}# #file_links[C:\key\diflucan.txt,1,N]
  #file_links[C:\key\diflucan.txt,1,N] [url={https://diflucanst.com/|http://diflucanst.com/}#]{#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]}[/url] #file_links[C:\key\diflucan.txt,1,N]

 2. I like the helpful information you provide to your articles. I will bookmark your blog and check again here frequently. I’m somewhat sure I will be informed lots of new stuff proper here! Good luck for the following!|

 3. I was suggested this website by my cousin. I’m not sure whether this post is written by him as nobody else know such detailed about my difficulty. You’re incredible! Thanks!|

 4. Everything is very open with a very clear description of the issues. It was really informative. Your website is extremely helpful. Thank you for sharing!|

 5. Cмотреть новый сезон онлайн, Озвучка – Перевод HDrezka Studio, LostFilm, AlexFilm, HDrezka Studio Украинский Игра в кальмара 2 сезон 1 серия 257 причин, чтобы жить, Харли Квинн, Половое воспитание / Сексуальное просвещение, Убийства в одном здании, Эпидемия, Бумажный дом – все серии, все сезоны.

 6. Hey there! I know this is kind of off topic but I was wondering which blog platform are you using for this site? I’m getting tired of WordPress because I’ve had problems with hackers and I’m looking at alternatives for another platform. I would be fantastic if you could point me in the direction of a good platform.|

 7. Cмотреть все сезоны онлайн, Озвучка – Перевод TVShows, лостфильм, AlexFilm, HDrezka Studio Украинский Холостячка 2 сезон 7 серия смотреть онлайн Проект «Анна Николаевна», Настоящий детектив, Загрузка, Тень и Кость, Бывшие, По ту сторону изгороди – все серии, все сезоны.

 8. Hi I am so excited I found your blog, I really found you by error, while I was searching on Aol for something else, Anyhow I am here now and would just like to say thank you for a marvelous post and a all round exciting blog (I also love the theme/design), I don’t have time to read it all at the minute but I have book-marked it and also included your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the fantastic work.|

 9. Please let me know if you’re looking for a article writer for your blog. You have some really great articles and I believe I would be a good asset. If you ever want to take some of the load off, I’d love to write some articles for your blog in exchange for a link back to mine. Please shoot me an e-mail if interested. Kudos!|

 10. Hi there! Quick question that’s completely off topic. Do you know how to make your site mobile friendly? My weblog looks weird when viewing from my iphone4. I’m trying to find a template or plugin that might be able to fix this problem. If you have any recommendations, please share. Thank you!|

 11. My spouse and I stumbled over here different website and thought I might check things out. I like what I see so i am just following you. Look forward to looking at your web page for a second time.|

 12. diz protez ameliyatı, özellikle ilaç ve fizik tedavi gibi sık kullanılan tedavi yöntemlerinin yeterli görülmediği ciddi ağrılar çeken hastalara uygulanmaktadır.

 13. Saç ekimi tedavisi genellikle erkek tipi saç dökülmesi olarak tanımlanan, androgenetik alopesi sorununa sahip kişiler için uygulanmaktadır.

 14. Partnerskapet med branschledande mjukvaruleverantorer ar en av huvudorsakerna till Royal Vegas snabba framgang. Trots att det finns over 700 casinospel att valja mellan kan du bara spela spel fran tre mjukvaruleverantorer: Microgaming, NetEnt och Evolution Gaming. Casino Royal Vegas Casino grundades 2004 och tillhor valrenommerade Fortune Lounge Group. RoyalVegas.com ar licensierat pa Malta och erbjuder darmed skattefria vinster for svenska spelare. Sajten finns ocksa tillganglig i en svensksprakig version. https://spencervkzo542097.fitnell.com/44731166/casinos-con-bonus-gratis-sin-deposito TIPSA: Vet du mer? Hor av dig till oss pa 71717 Det finns en mangd olika casinospel tillgangliga hos natets casinon. Vissa casinon kraver att du alltid spelar for riktiga pengar medan andra tillater dig att spela vissa spel gratis. Det ar viktigt att kontrollera att casinot erbjuder de spel du foredrar. Som nevnt vil du kunne motta en nettcasino bonus dersom du velger a spille casino pa nett. Det finnes flere ulike bonuser a hente hos de forskjellige casinoene. Som ny kunde vil du som regel motta en velkomstbonus som vil v?re ulik fra casino til casino. Noen nye casinoer velger a gi sine nye spillere en innskuddsbonus.Det vil si at du mottar ekstra mye a spille for nar du gjor ditt forste innskudd. Andre casinoer velger a gi deg en registreringsbonus i tillegg, denne mottar du med en gang du har registrert deg.

 15. What is it? A sometimes grotesque cat-themed card game where players try to avoid drawing the titular exploding kitten. This mobile game is nearly identical to the physical deck, the only changes being some exclusive cards. The online version features a solo mode as well as multiplayer. Entertainment The caller shouts out a word and the players must place a token on the corresponding images in their cards. Google doodle covered this game and allows users to play Loteria on their website. Select Play with friends, and copy the link provided at the top. Send the link to your friends and have them join in the fun. 7 Wonders Dual: a 2 players strategic game. Players compete against each other in terms of military, science advancement and city building.
  https://a10com-kizi-118.bravejournal.net/post/2021/11/08/fun-games-for-4-year-olds-online
  26.06.2021 … Play Baby Hazel Games Online For Free – GaHe.Com. Baby hazel Games on NAJOX.com. Source: files.najox.com. Baby Hazel Game Movie – … All Games A – Z Online gaming has drastically increased the scope and size of video game culture. Online games have attracted players from a variety of ages, nationalities, and occupations buy csgo high tier account 26.06.2021 … Play Baby Hazel Games Online For Free – GaHe.Com. Baby hazel Games on NAJOX.com. Source: files.najox.com. Baby Hazel Game Movie – … The FoxPro Shockwave Game Call has a variety of unique features that make it a top choice for predator hunting. It is a high-quality product that has a four-unit speaker horn. This is great for producing a loud sound. These interesting features will help you decide if this is the product that you are looking for.

 16. The credit tenure for a quick cash loan online in the Philippines is typically twelve months. What’s more, turnaround period of the application is usually shorter. It might be at least 1 to 3 business days, provided that you fulfill every requirement. Get up to $1,000,000 in business funding to purchase inventory, expand your business, pay your bills or manage cash flow. Pheabs allows you to find the best place to borrow money. We are partnered with only a handful of legitimate payday lenders and short term loan companies across the US, who have been personally reviewed and approved by our in-house team. https://mvdmountainbikers.com/community/profile/stephanycornell/ If you’re at all familiar with loan products, you know that there are often different names for the same type of product. For example, “payday loans” might be considered a “short-term loan,” a “personal loan,” a “term loan,” or to many — just a “loan”. The same is true for installment loans. An installment loan may also be referred to as a “personal loan,” a “term loan,” and in rare cases — even a “short-term loan.” Keep in mind that the borrowed loan amount is fixed (you can get much more flexible terms with a credit card or a line of credit), although you may be able to refinance your loan to receive additional funds depending on your financial needs. CreditNinja does not have penalties for repaying your installment loan early, although some other lenders might charge you additional fees, it’s better to check that before applying for installment credit. CreditNinja allows some installment loan borrowers to refinance.

 17. My brother recommended I may like this web site. He was once entirely right. This publish actually made my day. You cann’t believe just how a lot time I had spent for this info! Thank you!|

 18. I’m not that much of a online reader to be honest but your blogs really nice, keep it up! I’ll go ahead and bookmark your site to come back down the road. All the best|