ప్రతిపక్షాల భజన బృందాలు ఒళ్లు దగ్గరపెట్టుకోండి.

  • ప్రతిపక్షాల భజన బృందాలు ఒళ్లు దగ్గరపెట్టుకోండి.
  • సీఎం మీద ఏది పడితే అది మాట్లాడితే చాలా ఇబ్బందులు వస్తాయి.
  • పల్స్ ఆఫ్ తెలంగాణ వీడియోలు చేసేందుకు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.
  • ప్రజా నాయకుడి మీద చిల్లర పోస్టులు పెడితే చీరి చింతకు కడ్తం బిడ్డ.
  • పేర్లు చెప్పుకోవడం చేతకాని సన్నాసులు.. ప్రభుత్వం మీద పోస్టులా?.

సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ రాత్రికి రాత్రే అన్నీ కావాలంటూ పనికిమాలిన వీడియోలతో సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలతో వల్గర్ పోస్టులు పెడుతున్నారు. అరెయ్ లుచ్చాగాళ్లారా?. ప్రతిపక్షాల భజన చేసే మీరు.. ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది. నిధులేంటి, విధులేంటి అనేవి తెలిస్తే ఈ విధంగా ప్రవర్తించరు. ప్రభుత్వ పథకాల అమలుకు ఆదాయం ముఖ్యం. ప్రస్తుతం.. వస్తున్న ఆదాయంతో పథకాల అమలుకు నిధులు సరిపోవని తెలిసే.. అప్పులు చేయకుండా.. సర్కార్ పాలన చేస్తోంది. అందుకే సంక్షేమ పథకాల్లో కాస్త ఆలస్యం అవుతోంది.

కానీ ఉచ్చ ఆగని షుగర్ పేషెంట్ల లాంటి దరిద్రులు.. కుక్కమూతి పిందెలు.. ప్రభుత్వం మీద, సీఎం కేసీఆర్ మీద విష ప్రచారం చేస్తున్నారు. అరెయ్ సాలేగాళ్లారా?. పల్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో పోస్టులు పెట్టే సన్నాసులు.. ధైర్యంగా పేర్లు చెప్పుకునే దమ్ముందా?. ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. దమ్ముంటే ధైర్యంగా ముందుకు రాండి అప్పుడు.. మీరేంటో.. మేం ఏంటో చూపిస్తాం. దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరగని విధంగా పాలన చేస్తున్నా ఇంకా మీకు టీఆర్ఎస్ పాలన గురించి అర్థం కాకపోతే ఎలా?. కొత్త రాష్ట్రం అయినా.. ఐదేళ్ల పాటు అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నాం. పల్స్ ఆఫ్ తెలంగాణ సోది గాళ్లకు ఇది కనపడదా?.

ప్రతిపక్షాలు ఇచ్చే బిచ్చపు మెతుకులు తింటూ.. ప్రభుత్వాన్ని విమర్శించుడే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాలు కాస్త ఆలస్యమైతే ఏదో కొంపలు మునిగిపోయినట్లు వీడియోలు పోస్ట్ చేస్తున్న దరిద్రులారా?. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు?. వీటిపై కూడా పోస్టులు పెట్టాల్సిందే కదా?. ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మాట్లాడటానికి మీకు చేతకాదు. సీఎం కేసీఆర్ వేర్వేరు పరిస్థితుల్లో మాట్లాడినవి తీసుకొచ్చి.. క్లబ్ చేసి.. ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. జర ఒళ్లు దగ్గర పెట్టుకుని పోస్టులు పెట్టండి. లేకపోతే కటకటాల పాలు అవ్వడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published.