ప్రభుత్వ పథకాలపై విష ప్రచారం.

 

  • ప్రభుత్వ పథకాలపై విష ప్రచారం.
  • సోషల్ మీడియాలో కొందరు సొల్లు కొడుకులున్నారు.
  • ప్రభుత్వం ఏం చేసినా విమర్శించుడే వాళ్ల పని.
  • పనిపాటలేని సోంబేరి నాయాళ్లు.. పార్టీ ఇస్తున్న ఫండ్ తో..
  • అడ్డమైన పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకులు చిత్ర విచిత్రమైన పోస్టులు పెడుతున్నారు. అరెయ్ హౌవ్లే గాళ్లారా.. మీ భజన పార్టీ ఇచ్చే ఫండ్ తో ఏం చేస్తున్నారో మీక్కూడా అర్థం కావడం లేదు. పెన్షన్లను పెంచుతూ.. వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తూ నిన్ననే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిధులు.. ఈ నెలాఖరు వరకు అందరికీ అందుతాయని సర్కార్ లేఖ విడుదల చేసింది. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ లో రుణమాఫీకి నిధులు కేటాయించనున్నారు. ఇవన్నీ అన్ గోయింగ్ ప్రాసెస్ లాంటివి. మీ బుర్ర సక్కగుంటే ఇవన్నీ అర్థం అవుతాయి. కానీ.. పనికిమాలిన పెంటతో నిండిన బుర్రలకు ప్రభుత్వం చేసే పనులు ఏం అర్థం అవుతాయి.

గుడ్డిగా ప్రభుత్వాన్ని విమర్శించే గేడెద్దుల్లారా?. గత ప్రభుత్వాలు ఏం చేశాయి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా తెలుసుకోండి. గత ప్రభుత్వం.. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చింది. ఎంతెంత ఇచ్చిందిరా సాలేగాళ్లారా?. ముష్టి రెండొందల పెన్షన్ కే సవాలక్ష నిబంధనలు పెట్టారు. కానీ.. నేడు 2వేల పెన్షన్ అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రైతులను ఆదుకునేందుకు.. రైతుబంధు లాంటి ఆలోచనలు ఏనాడైనా కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ ఆలోచించిందా?. రైతుబిడ్డ కాబట్టే.. రైతు గోస తెలిసిన నాయకుడు కాబట్టే.. రైతుకు ఎంతో కొంత సాయ పడాలన్న ఉద్దేశంతోనే పెట్టుబడి సాయం తెచ్చారు. 17వేల కోట్ల రుణమాఫీ కూడా చేశారు.

కానీ.. ఈసారి వీటి అమలుకు కాస్త ఆలస్యం అయితే.. అడ్డగోలుగా మాట్లాడుతూ.. మార్ఫింగ్ ఫోటోలతో పోజులు కొడుతున్నారు. పైసకు పనికిరాని ప్రతి వెధవ.. ప్రభుత్వం గురించి మాట్లాడటమేనా?. సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని సన్నాసులు సర్కారును విమర్శిస్తుంటే నవ్వాల్నో ఏడవాల్నో అర్థం కావడం లేదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల భజన బృందాల్లారా?. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ పిచ్చి పిచ్చి రాతలు ఆపి.. ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండ్రా దద్దమ్మల్లారా?.

Leave a Reply

Your email address will not be published.