రామన్నకు పార్టీ పట్టం

-నవశకానికి యువనాయకత్వం
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియామకం
-రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణతోపాటు
-దేశరాజకీయాలపై దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్
-వ్యక్తిగతంగా పనిభారం పెరుగుతున్న నేపథ్యంలోపార్టీ నిర్మాణ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగింత
-వివిధ ఎన్నికల్లో సామర్థ్యం చాటిన కేటీఆర్
-యువనేతకు పార్టీ సీనియర్ల ఆశీర్వాదం
-పార్టీ శ్రేణుల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
-17న తెలంగాణ భవన్‌లో బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. రెండోసారి అధికారంలోకి వచ్చి నవశకాన్ని ప్రారంభించబోతున్న పార్టీకి యువ నాయకత్వం కీలక బాధ్యతల్లోకి వచ్చింది. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావును టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈ నెల 17న కేటీఆర్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో రెండోవిడుత అధికారం అప్పగించిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన కర్తవ్యాలు, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయాల్సిన బాధ్యతలు కేసీఆర్‌పై ఉన్నాయి. మరోవైపు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనివల్ల తరచూ ఢిల్లీ సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటితో పనిభారం పెరుగుతున్నందున అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించే శాఖల విషయంలోనేకాకుండా.. పార్టీపరంగా కూడా కేటీఆర్ అనేక సందర్భాల్లో తన సత్తా చాటుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, వివిధ ఉప ఎన్నికలతోపాటు.. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయా సందర్భాల్లో పార్టీశ్రేణులతో కలగలిసిపోయి వారిలో ఒకడిగా మెదిలారు. కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు తెలియగానే టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. తన నియామక ప్రకటన వెలువడిన తర్వాత టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, తన సహచర మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కేటీఆర్ వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు సీనియర్లు కేటీఆర్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. తమ ఆశీర్వాదాలు ఉంటాయని ప్రకటించారు.

పార్టీ పటిష్టతను కోరుతున్న ప్రజలు

తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదికను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ స్థాపించారు. టీఆర్‌ఎస్.. తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్.. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేసింది. రాష్ట్రానికి టీఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని ప్రజలు ఏకోన్ముఖంగా భావించి, ఇటీవల ఎన్నికల్లో తిరుగలేని విజయం అందించారు. రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్‌పై అచంచల విశ్వాసం ఉంది. తెలంగాణ భవిష్యత్తు బంగారుమయం కావాలంటే టీఆర్‌ఎస్ అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

విశ్వసనీయుడికి కీలక బాధ్యత

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకపోవాల్సి ఉండడంతో కేసీఆర్‌పై పనిభారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్‌కు ఆయన అప్ప గించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేనిశక్తిగా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్‌కు అప్ప గించారు. దేశంలోనే అతి గొప్ప పార్టీగా టీఆర్‌ఎస్‌ను రూపుదిద్దాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటివరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేటీఆర్ పనితీరు, నిబద్ధత, దార్శనికత, నాయకత్వ లక్షణాలు టీఆర్‌ఎస్ పార్టీని సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు.
KTR-CHAMBER

17న బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్.. ఈ నెల 17న తెలంగాణభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకోసం భవన్‌లో ప్రత్యేక చాంబర్‌ను సిద్ధంచేశారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న రోజుల్లో పార్టీ కార్యాలయానికి వచ్చి.. నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. నెలలో కనీసం 15, 20 రోజలు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చేసిన సూచన మేరకు కార్యాచరణ రూపొందించుకోవాలని కేటీఆర్ నిర్ణయించారు.

9,602 thoughts on “రామన్నకు పార్టీ పట్టం

 1. Hi there to every body, it’s my first pay a quick visit of this webpage; this webpage carries remarkable and in fact fine data in favor of readers.|

 2. Thank you for some other wonderful article. Where else could anybody get that type of info in such a perfect means of writing? I have a presentation subsequent week, and I’m at the search for such info.|

 3. Pretty nice post. I just stumbled upon your weblog and wished to say that I’ve truly enjoyed browsing your blog posts. In any case I will be subscribing to your rss feed and I hope you write again very soon!|

 4. Greetings! This is my first visit to your blog! We are a team of volunteers and starting a new initiative in a community in the same niche. Your blog provided us beneficial information to work on. You have done a wonderful job!|

 5. I’ve read several just right stuff here. Definitely worth bookmarking for revisiting. I wonder how so much attempt you place to make this type of wonderful informative site.|

 6. Hi terrific blog! Does running a blog similar to this take a massive amount work? I’ve very little expertise in coding however I was hoping to start my own blog soon. Anyways, should you have any suggestions or tips for new blog owners please share. I understand this is off topic however I simply needed to ask. Appreciate it!|

 7. Link exchange is nothing else except it is just placing the other person’s website link on your page at appropriate place and other person will also do similar in favor of you.|

 8. Hi there, just became alert to your blog through Google, and found that it’s really informative. I’m going to watch out for brussels. I will be grateful if you continue this in future. Lots of people will be benefited from your writing. Cheers!|

 9. Hi there would you mind letting me know which hosting company you’re using? I’ve loaded your blog in 3 different web browsers and I must say this blog loads a lot quicker then most. Can you recommend a good web hosting provider at a fair price? Cheers, I appreciate it!|

 10. I don’t even understand how I finished up here, however I thought this publish was good. I don’t recognize who you are however definitely you’re going to a well-known blogger when you aren’t already. Cheers!|

 11. I don’t know if it’s just me or if perhaps everyone else encountering problems with your blog. It appears like some of the written text within your content are running off the screen. Can someone else please provide feedback and let me know if this is happening to them as well? This may be a issue with my browser because I’ve had this happen previously. Thanks|

 12. With havin so much content do you ever run into any issues of plagorism or copyright violation? My website has a lot of completely unique content I’ve either created myself or outsourced but it seems a lot of it is popping it up all over the internet without my authorization. Do you know any solutions to help prevent content from being ripped off? I’d really appreciate it.|

 13. Excellent blog here! Also your website loads up very fast! What web host are you using? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as quickly as yours lol|

 14. With havin so much content do you ever run into any issues of plagorism or copyright violation? My website has a lot of unique content I’ve either written myself or outsourced but it appears a lot of it is popping it up all over the web without my permission. Do you know any solutions to help protect against content from being ripped off? I’d really appreciate it.|

 15. Heya i am for the first time here. I found this board and I find It really useful & it helped me out a lot. I hope to give something back and help others like you aided me.|

 16. You are so awesome! I don’t think I’ve truly read through a single thing like that before. So wonderful to discover another person with some unique thoughts on this subject matter. Really.. thank you for starting this up. This website is one thing that is needed on the web, someone with a little originality!|

 17. hello!,I really like your writing very a lot! share we keep in touch more about your article on AOL? I require an expert on this space to solve my problem. Maybe that is you! Having a look forward to look you. |

 18. I don’t even know how I ended up here, but I thought this post was good. I don’t know who you are but definitely you are going to a famous blogger if you are not already 😉 Cheers!|

 19. Hi! I’ve been following your web site for a long time now and finally got the bravery to go ahead and give you a shout out from Porter Tx! Just wanted to tell you keep up the great job!|

 20. I’m really loving the theme/design of your site. Do you ever run into any browser compatibility problems? A couple of my blog visitors have complained about my blog not operating correctly in Explorer but looks great in Firefox. Do you have any tips to help fix this issue?|

 21. I’m not sure exactly why but this site is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a problem on my end? I’ll check back later on and see if the problem still exists.|

 22. Hi, i think that i saw you visited my web site thus i came to “return the favor”.I am attempting to find things to enhance my site!I suppose its ok to use some of your ideas!!|