వాస్తవాలు చెబితే.. మభ్యపెట్టడం ఎలా అవుతుంది.

 

 

 • కాంగ్రెస్ నాయకులకు నిజాలు ఎప్పుడూ మింగుడు పడవు.
 • కేసీఆర్ మాటలు కాంగ్రెస్ నాయకులకు ఎప్పటికీ జీర్ణం కావు.
 • కేసీఆర్ ఏం చెప్పినా.. ఇలాగే తక్కువ చేసి మాట్లాడటం కాంగ్రెస్ కు అలవాటు.
 • చెప్పింది చేసి చూపించిన తర్వాత.. నోరెళ్లబెట్టడం కూడా కాంగ్రెస్ వంతే.

ఉద్యమ సమయంలో.. నాడు తెలంగాణ సాధిస్తా అన్నారు.. అంతా నవ్వారు, హేళన చేశారు. కానీ చివరికి ఏమైంది షబ్బీర్.. ఈ బక్కచిక్కిన కేసీఆర్ ఉద్యమానికి తలొంచారు. ఇద్దరు ఎంపీలతో ఒక రాష్ట్రాన్నే సాధించి.. చరిత్రలో నిలిచిపోయారు కేసీఆర్. కానీ.. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిన సమయంలో.. కాంగ్రెస్ పార్టీలో నవ్వినవాళ్లంతా ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు. మొన్నటి ఎన్నికల్లో వందసీట్లు సాధిస్తామని చెప్తే నమ్మారా?. కానీ.. ఇప్పుడు ఏమైంది టీఆర్ఎస్ సంఖ్య 100కు చేరిందా లేదా?. కేసీఆర్ అంటే నమ్మకం. మీలాగా అబద్దపు పునాదుల మీద రాజ్యాలు ఏలడం కేసీఆర్ కు సాధ్యం కాదు.. షబ్బీర్.

మాట ఇస్తే.. మడమ తిప్పకుండా, వెన్నుచూపకుండా.. ముక్కు సూటిగా వెళ్లే నాయకుడు ఎవరయా అంటే ముందు గుర్తొచ్చేది కేసీఆరే. అడిగినవే కాదు.. అడగనవి కూడా చేసే భోళాశంకరుడు మా కేసీఆర్. అటువంటి నాయకుడిని పట్టుకుని మభ్య పెడుతున్నారని మాట్లాడటం ఎంత తెలివితక్కువతనం షబ్బీర్. ప్రజల్ని మభ్య పెట్టాల్సిన అవసరం ఏం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ చాలా బలంగా ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే. టీఆర్ఎస్ గుర్తుపై కుక్కను నిలబెట్టినా గెలిచే అంత ఊపు ఉంది. నిన్నటివరకు కాదు.. ఇప్పుడు కూడా ఫెడరల్ ఫ్రంట్ తో ముందుకెళ్తమనే కేసీఆర్ చెప్తున్నారు.

అవసరమైతే జాతీయ పార్టీ కూడా పెడతామని ప్రకటించడంతో ప్రస్తుత జాతీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం తప్ప… సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవు. పైగా స్వతంత్ర భారతంలో 70 ఏళ్లకు పైగా ఇదే కాంగ్రెస్, బీజేపీ పాలిస్తూ వస్తున్నాయి. దేశ ప్రజలు నేడు మార్పును, ప్రగతిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. అందుకే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలాగా సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిందే. ఢిల్లీని ఏలాల్సిందే.

చెప్పినవి తూచ తప్పకుండా చేసి చూపిస్తారు సీఎం కేసీఆర్. మిషన్ ఢిల్లీ కూడా సక్సెస్ అవుతారని.. జాతీయ పార్టీలు పెట్టి.. తమ నోట్లో మన్ను పోస్తరనే భయం, వణుకు కాంగ్రెస్, బీజేపీలో ఉన్నాయి. అందుకే.. అలా ప్రకటన చేశారో లేదో.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కింద మీద అవుతున్నారు. మీరెంత గింజుకున్నా.. కేసీఆర్ చెప్పింది చేసి చూపిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

203 thoughts on “వాస్తవాలు చెబితే.. మభ్యపెట్టడం ఎలా అవుతుంది.

 1. I intended to compose you a bit of note in order to give many thanks again considering the awesome basics you’ve contributed above. It’s generous of people like you giving easily all a few individuals could have advertised as an e-book in making some bucks for their own end, certainly considering that you could have done it if you considered necessary. The basics additionally acted as a easy way to be aware that many people have a similar desire just as mine to figure out a great deal more concerning this condition. Certainly there are a lot more enjoyable instances ahead for folks who check out your blog.

 2. Thanks for your own labor on this web site. My mother take interest in participating in research and it is simple to grasp why. My spouse and i notice all regarding the powerful way you produce useful thoughts via your website and in addition recommend response from the others on this subject then our own princess is undoubtedly studying a whole lot. Take pleasure in the rest of the year. You have been performing a terrific job.

 3. I like the valuable information you provide in your articles. I’ll bookmark your blog and check again here regularly. I’m quite certain I will learn plenty of new stuff right here! Good luck for the next!|

 4. I blog often and I seriously thank you for your content. This article has truly peaked my interest. I’m going to bookmark your blog and keep checking for new information about once per week. I opted in for your RSS feed too.|

 5. Hi there, i read your blog occasionally and i own a similar one and i was just curious if you get a lot of spam responses? If so how do you stop it, any plugin or anything you can recommend? I get so much lately it’s driving me crazy so any assistance is very much appreciated.|

 6. Just want to say your article is as surprising. The clearness in your post is just great and i can assume you’re an expert on this subject. Well with your permission let me to grab your feed to keep up to date with forthcoming post. Thanks a million and please continue the gratifying work.|

 7. I don’t even know how I ended up here, but I thought this post was good. I don’t know who you are but certainly you’re going to a famous blogger if you aren’t already 😉 Cheers!|

 8. Hello there, I do think your site could be having web browser compatibility issues. Whenever I take a look at your blog in Safari, it looks fine however, if opening in IE, it’s got some overlapping issues. I simply wanted to provide you with a quick heads up! Apart from that, excellent site!|

Leave a Reply

Your email address will not be published.