నిజమే.. కరోనా సహజీవం చేయాల్సిందే వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి

  • నిజమే.. కరోనా సహజీవం చేయాల్సిందే
  • వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి
  • అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు
  • టెస్టులు శాశ్వత పరిష్కారం కాదు
  • వ్యాక్సిన్​ మాత్రమే అంతిమ పరిష్కారం

కరోనా అంతు చిక్కని వ్యాధి. అది ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటున్నది. ఇటువంటి వైరస్​ను పూర్తిగా అంతం చేయడం సాధ్యం కాదని సైంటిస్టులు స్పష్టంగా చెబుతున్నరు. ఇదే విషయాన్ని కేటీఆర్​ చెబ్తే కొందరు మూర్ఖులు దేడ్​దిమాగ్​ మాటలు మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్​ వస్తేనే ఈ వైరస్​ను చంపేయగలమని ఆయన అన్న మాటలు నూటికి నూరుశాతం నిజం. కరోనాను పట్టించుకోవడం లేదంటూ కొందరు సోషల్​ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఎవడో అన్నపురెడ్డి మణి అనే పిచ్చోడు టెస్టులు ఇంకా చేయాలని వాగుతున్నడు. ఒరేయ్​ హౌలే.. టెస్టులు అనేది సమస్యకు పూర్తి పరిష్కారం కానేకాదు. ఐసీఎంఆర్​ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన గైడ్​లైన్స్​ ప్రకారమే టెస్టులు చేస్తున్నది. మన జనాభా ఏడు కోట్ల వరకు ఉంటుంది. ఇంత మందికి టెస్టులు చేయడం అమెరికా వంటి దేశాలకు కూడా సాధ్యం కాదు. లాక్​డౌన్​తో వైరస్​ను తరిమేయడం ఒక్కటే మార్గం. నీలాంటి సన్నాసులు హాఫ్​ నాలెడ్జ్​తో పెట్టే పోస్టుల వల్ల ప్రజలు అనవసరంగా భయపడుతున్నారు. నువ్వు ప్రభుత్వానికి మేలు చేయకున్నా పర్లేదు. కనీసం ఇలాంటి దేడ్​దిమాగ్​ పనులు చేయకు.  వైరస్‌ని అయినా పూర్తిగా రూపుమాపటం అసాధ్యం.

అది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తమ ఉనికిని చాటుతూనే ఉంటుంది. ఇప్పుుడు ప్రపంచ మహమ్మారిగా మారి విధ్వంసం సృష్టిస్తున్న కరోనా వైరస్ ఈ శీతాకాలంలో ఫ్లూ అవతారం దాల్చి మన జీవితంలో భాగమవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనిషి జీవితంలో సుదీర్ఘకాలంపాటు కోవిడ్‌ ఉంటుందని చైనాలోని అత్యున్నత పరిశోధన సంస్థ పాథోజెన్‌ ఇన్‌స్టిట్యూట్ స్పష్టం చేసింది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్చువస్‌ డైరెక్టర్‌ ఆంథోని ఫాసీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కోవిడ్‌-19ను పూర్తిగా రూపుమాపలేమని చైనాకు చెందిన వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 సీజనల్‌ ఫ్లూ గా మారి తన ఉనికి చూపెడుతుందని వెల్లడించారు. కరోనా వైరస్‌ శీతాకాలం ఫ్లూగా మానవ జీవితంలో భాగమవుతుందన్నారు. ఇక ప్రతి సంవత్సరం ఫ్లూ కారణంగా మూడు లక్షల నుంచి 6 లక్షల 50 వేల మంది మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పేర్కొంది.

 

 

Leave a Reply

Your email address will not be published.