కరోనాపై అడ్డ‌గోలు కథనంతో అడ్డంగా బుక్కయిన ఆంధ్రజ్యోతి…

 

కరోనాపై అడ్డ‌గోలు కథనంతో అడ్డంగా బుక్కయిన ఆంధ్రజ్యోతి…

ఆ కథనాన్ని స‌మ‌ర్థించుకోలేక తంటాలు పడుతున్న బూత్ కిట్టు గాడు…
తెలంగాణపై ద్వేషాన్ని నరనరాన జీర్ణించుకున్న‌ ఆంధ్రజ్యోతిని తరిమి కొట్టడం గ్యారెంటీ…
క‌రోఎనా సంక్షోభం వేళ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని తెలుసుకోరా…

సాధారణ మరణాల‌ను కూడా క‌రోనా వైరస్ మరణాలు గా మార్చి బ్యానర్ గా ప్ర‌చురించ‌డంతో విమ‌ర్శ‌లు ఎదుర్కొనడంలో వాటిని కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌ ఆంధ్రజ్యోతి కింద మీద పడుతోంది. ఆ కథనాన్ని సమర్థించుకునే క్రమంలో భాగంగా అవాకులు చవాకులు పేలుతూ జోక‌ర్‌గా మార‌తోంది. నిజానికి నిన్న ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో అనేక లొసుగులు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా క‌రోనా వైరస్ అదుపులో ఉన్నప్పటికీ కూడా అనేక వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు గౌర‌వ‌నీయులైన‌ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి అబద్ధపు కథనాలను ప్రచురించింది. మరోవైపు ఈ కథనంలోని లోపాలను వెలుగులోకి తెస్తూ నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై విషం చిమ్మేలా అనవసర ఆరోపణలు చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక తన సీమాంధ్ర బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తోంది. అరె బూతు కిట్టు గా నీకు ఇంత కూడా సిగ్గు ఏమైనా ఉందా అని అందరూ అడుగుతున్నారు.

ఇలాంటివి చేసే ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని సంకనాకించావు. అయినప్పటికీ బుద్ది లేకుండా తెలంగాణ ప్రభుత్వం పై విషం చిమ్మేలా ఇలాంటి కథనాలను వండి వార్చితే నిన్ను నీ పత్రికను కాల్చి బూడిద చేస్తాం అని తెలుసుకో రా హౌలేగా. ఒకనాడు సైకిల్పై బ్లాక్ లో కిరోసిన్ అమ్మిన నీవు ఈరోజు వేల కోట్ల అధిపతి ఎలా అయ్యావో అందరికీ తెలుసు నీ లాంటి లుచ్చ గాడి సంగతి ఎలా చెప్పాలో మాకు అందరికీ తెలుసు రా హౌలే గా. క‌రోనా వైరస్ తెలంగాణలో అద్భుతంగా అడ్డుకుంటే చూసి ఓర్వలేక ఇలాంటి పనికిమాలిన కథనాలను వండి వార్చిన నిన్ను తరిమి తరిమి కొట్టడం గ్యారెంటీ అని తెలుసుకో రా బాడకవ్.

ఇప్పటికే సీమాంధ్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేసి తెలంగాణలో అన్ని విధాలుగా ద్వేషం ఉన్న‌ నిన్ను చూసి అందరు అసహ్యించుకుంటున్నారు. ఏదేమైనా కూడా సమాజానికి నాలుగో పిల్లరుగా నిలవాల్సిన మీడియా ఇలాంటి కథనాలతో ప్రజలను అనవసరంగా ఆందోళ‌న‌కు గురి చేసి తమ పబ్బం గడుపుకోవాలని చూడడం పై అందరూ  శాపనార్ధాలు పెడుతున్నారు. ఇప్పటికైనా తగిన బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రవర్తిస్తే మంచిది లేకుంటే మిమ్మల్ని భూస్థాపితం = చేయక తప్పదు అని తెలుసుకోరా హౌలేగా చ‌వ‌ట‌గా.