విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ : సీఎం కేసీఆర్

 • రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు.
 • విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ(వేతన సవరణ) ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్..
 • విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఘన విజయం సాధించింది విద్యుత్ రంగంలోనే అని సీఎం తెలిపారు. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేసి మరింత అభివృద్ధి సాధించాలని సీఎం అన్నారు. విద్యుత్‌ను పొరుగు రాష్ర్టాలకు అమ్ముకునే స్థాయికి ఎదగాలన్నారు సీఎం. ఇప్పటికే రూ. 250 కోట్ల విలువైన విద్యుత్‌ను విక్రయించామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ అనేది కేంద్రం పరిధిలో ఉందన్నారు. వివాదంలో ఉన్న సీపీఎస్‌ను కూడా పరిష్కరించే దిశగా చర్చిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

హెల్త్ స్కీం అమలు చేస్తాం
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ ఉద్యోగులకు హెల్త్ స్కీం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని కొందరు శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ చీకటి అయితదని చెప్పిన వారే చీకట్లో కలిశారని పేర్కొన్నారు. వాళ్ల అంచనాలు తప్పని నిరూపించడంలో విద్యుత్ ఉద్యోగులది కీలకపాత్ర అని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే బాలారిష్టాలు అధిగమించామని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల విషయంలో తన వరకు వచ్చిన సమస్యలను గతంలోనే పరిష్కరించాను అని స్పష్టం చేశారు. కేసులు పరిష్కారం కాగానే మిగతా విద్యుత్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం చెప్పారు. పరిశ్రమలతో పాటు రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని స్పష్టం చేశారు కేసీఆర్.

103 thoughts on “విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ : సీఎం కేసీఆర్

 1. I’m just commenting to let you be aware of of the extraordinary discovery my cousin’s daughter experienced going through your site. She even learned lots of issues, most notably how it is like to have a very effective giving mindset to have many others just gain knowledge of chosen extremely tough matters. You really did more than our desires. Many thanks for distributing the important, healthy, educational and as well as easy thoughts on the topic to Gloria.

 2. I’m not that much of a online reader to be honest but your blogs really nice, keep it up! I’ll go ahead and bookmark your website to come back later. Cheers

 3. #file_links[C:\key\diflucan.txt,1,N]: {#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]} – #file_links[C:\key\diflucan.txt,1,N]
  {https://diflucanst.com/|http://diflucanst.com/}# #file_links[C:\key\diflucan.txt,1,N]
  #file_links[C:\key\diflucan.txt,1,N] [url={https://diflucanst.com/|http://diflucanst.com/}#]{#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]}[/url] #file_links[C:\key\diflucan.txt,1,N]

 4. I’m truly enjoying the design and layout of your site.
  It’s a very easy on the eyes which makes it much more pleasant for me
  to come here and visit more often. Did you hire out a designer
  to create your theme? Outstanding work!

Leave a Reply

Your email address will not be published.