- వెలుగు..హైకోర్టు ఆదేశాలకు పెడర్థాలు తీస్తున్నావా..?
- రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని నీకు కళ్లమంటా..
- కరోనాను అంటించిన కేంద్రాన్ని ఒక్కమాటైనా అంటున్నావా..
- ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.. లేకుంటే నీ బతుకు బస్టాండే..
ఛీ.. దీనెమ్మ జీవితం.. హైకోర్టు ఆదేశాలకు వెలుగు పత్రిక చేబుతున్న వక్రభాష్యాలు చూస్తుంటే, ఆ పత్రికను మాడి మసి చేయబుద్ది అవుతోంది. అసలు కరోనా టెస్టులపై ఈ పత్రిక ఏడుపేందో అర్ధంకాదు. తెలంగాణాలో కరోనా నియంత్రణలో ఉంటే సంతోషించాల్సి పోయి, వీళ్ల లంగా పంచాయతీ ఎందో అర్ధం కావడం లేదు. ఇప్పటికే తెలంగాణ కట్టడిలో సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వేలో కేసీఆర్ నెం.1 స్థానంలో నిలిచారు.
దీన్ని ఏమాత్రం సహించలేని కాషాయ మీడియా కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. తాజాగా హైకోర్టు ఆదేశాలపేరుతో తనకిష్టం వచ్చినట్లు వార్తను రాసుకుంటూ పోయింది. అంటే పేపర్ చదివేవాళ్లు వెలుగు దృష్టిలో అంత వెర్రి వెంగళప్పల్లాగా కన్పిస్తున్నారో అర్ధ కావడం లేదు. తామేం రాసిన అదే చెల్లుబాటు అవుతుందని వెలుగు పత్రిక భావిస్తే అంతకుమించి పిచ్చితనం మరొకటి ఉండదు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్షా 50వేలకు దగ్గరలో ఉన్న క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఈగ కూడా వెలుగు వాలనివ్వడం లేదు. నాడు కేంద్రం చేసిన నిర్వాకం వల్లనే కదా నేడు.. కరోనా పీడ మనకు చుట్టుకుంది. అయినప్పటికీ తెలంగాణాలో కేవలం 600 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. త్వరలోనే వీరందరిని పూర్తి ఆరోగ్యులుగా డిశ్చార్జి చేస్తారని అందరికీ సంపూర్ణ విశ్వాసముంది. దీంతో ఇలా వెలుగు ఎన్ని చీకటి వార్తలు రాసినా అవన్ని వేస్టేనని తెలుసుకోవాలి. ఇప్పటికీ మీ నిజస్వరూపం చూసిన వారంతా త్వరలోనే మిమ్మల్ని తరిమికొట్టడం ఖాయం.