సీఎం కేసీఆర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సంతన్న..

 

 • సీఎం కేసీఆర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సంతన్న..
 • ఉద్యమకాలంలో కేసీఆర్ వెంట నీడలా నడిచిన సంతోష్ కుమార్…
 • తాజాగా కరోనాతో లాభాలను చాటి చెబుతున్న సంత‌న్న‌…
 • గంగా నది పరిశుభ్రంగా మారిందనిపేర్కొన్న‌వైనం..

తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్.. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తోనే నడుస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడం కోసం 20 ఏళ్ల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో పార్టీని నెలకొల్పారు. డిప్యూటీ స్పీకర్ లాంటి ఉన్నత పదవిని సైతం తృణప్రాయంగా వదులుకొని రాష్ట్ర సాధన కోసం రంగంలోకి దిగారు. అప్పటినుంచి ఆయ‌న‌తోపాటే ఉంటున్నా జోగినపల్లి సంతోష్కుమార్ కెసిఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నట్లు తాజాగా ట్వీట్ చేశారు. కెసిఆర్ ద్వారా ఎన్నో అంశాల్లో మెరుగు అయినట్లు అభిప్రాయపడ్డారు. నాడు కేసీఆర్ నుంచి నేర్చుకున్న విలువలను ఈరోజు రాజ్యసభ సభ్యునిగా రాణించేందుకు సంతోష్ కుమార్కు ఉప‌క‌రిస్తున్నాయంటే ఎలాంటి సందేహం లేదు.

క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆకర్షించారు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్ ను రూపొందించి  అందరిని అందులో భాగస్వాములుగా చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణతోపాటు దేశమంతా హరిత మయంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వినూత్నమైన ఐడియాలను కెసిఆర్ దగ్గర నుంచి సేకరించానని, ఆయనతో కలిసి నడవడం ఎప్పటికీ మర్చిపోలేని అంశంగా సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇక కరోనా వైరస్ కారణంగా అందరూ ఆందోళన పడుతూ, ఉంటే అందులోని మంచిది చూడాలని తాజాగా కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న గంగానది వీడియోను తాజాగా ట్విట్టర్లో పోస్టు చేసిన సంతోష్కుమార్ క‌రోనా కారణంగానే గంగానది ఇంత స్వచ్ఛంగా మారిందని అభిప్రాయపడ్డారు. సంక్షోభంలోనూ అవకాశాలను చూసే సంతోష్ కుమార్ లాంటి నేత అరుదని అంద‌రూ కొనియాడుతున్నారు. కెసిఆర్ లాంటి ప్రజా నాయకుడు నుంచి ఇలాంటి నేతలే రూపొందుతారని ఇప్పటికే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తదితరులు తమ గొప్పతనాన్ని నిరూపించుకున్నారని గుర్తు చేస్తున్నారు. రాజకీయాలంటే వెన్నుపోట్లకు చిరునామా అయిన ఈ కాలంలోనే ఒక నేత వెంబడి 20 ఏళ్లపాటు ఉన్న సతీష్ కుమార్  మంచి మనసు అందరూ అభినందిస్తున్నారు. ఇక ప్రకృతిలోని మంచితనాన్ని చూసి సున్నితమైన నాయకుడిగాను  అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి నాయకులను చూసి భావితరాలు ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.

 

మ‌రోవైపు తెలంగాణ ప్రజాశ్రేయస్సు కోసం అన్నివిధాలుగా శ్రమిస్తూ..చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్న తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో తన వంతు కృషిగా ముందడుగు వేసారు సంతోష్ కుమార్.ఈ క్రమంలో పార్టీ అధినాయకుడికి అండదండలుగా నిలిచి..రాష్ట్రంలోని అన్నివర్గాల ఆధారబిమానాన్ని చూరగొన్నాడు. ఎన్నో హరితాహారం వంటి కార్యక్రమాలు చేపట్టి అందరికి ఆదర్శంగా నిలిచాడు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అన్నికార్యక్రమాల్లో పాల్గొన్న సంతోషన్న..అందరి తలలో నాలుకగా నిలిచారు.అందరివాడిగా..అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ..స్నేహానికి మారుపేరుగా ..నిజాయితీకి నిలువుటద్దం గా తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు సంతోష్ కుమార్. టీఆరెస్ పార్టీలో త‌ప్ప ఇలాంటి నేత‌ల‌ను మ‌నం ఎక్క‌డా చూడ‌లేం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

10,396 thoughts on “సీఎం కేసీఆర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సంతన్న..

 1. My husband and i ended up being cheerful Albert could carry out his analysis because of the ideas he acquired from your blog. It’s not at all simplistic just to always be freely giving concepts a number of people could have been making money from. And now we acknowledge we’ve got the blog owner to appreciate because of that. All of the explanations you’ve made, the easy blog menu, the friendships you aid to create – it’s all amazing, and it’s aiding our son and our family believe that that article is amusing, and that’s especially essential. Many thanks for all!

 2. İnstagram takipçi satın al son zamanlarda binlerce kişi tarafından araştırılmaktadır. İnstagram takipçi satın al hizmetinden faydalanmak için alacağınız sitenin güvenilir olması gerekmektedir. Güvenilir instagram takipçi satın almak için bizi tercih etmenizde fayda vardır. İnstagram takipçi satın al hizmeti için en güvenilir site ile karşınızdayız!

 3. Does your site have a contact page? I’m having trouble locating it but, I’d like to shoot
  you an e-mail. I’ve got some suggestions for your blog you might be interested in hearing.
  Either way, great blog and I look forward to seeing it
  improve over time.

 4. Wonderful website. A lot of helpful information here.
  I’m sending it to a few pals ans also sharing in delicious.
  And obviously, thank you for your effort!

 5. Türk takipçi ve güvenilir takipçi satın alarak takipçinizi yükseltebilirsiniz. Sizde sosyal medya uygulamalarında daha fazla beğeni, takipçi ve izlenme için takipçi satın alabilirsiniz. Hadi gelin ve instagram takipçi satın alarak takipçi yükseltin.

 6. İnstagram takipçi almak artık çok basit! Kolay instagram takipçi satın almak isteyenlere özel sitemiz sizlerle. İnstagram takipçi satın almak için güvenilir ödeme yöntemi ve 7/24 canlı destek ile güvenilir takipçi satın alın. Paketlerimiz ucuz instagram takipçi satın al paketlerinden oluşmaktadır. İnstagram takipçi satın alın ve hesap profilinizin kitlesini arttırın.

 7. Tiktok takipçi satın almak için uygun zamanı bekleme. Hemen tiktok takipçi satın alma sitemize gel ve tiktok takipçi sayını arttır. Tiktok takipçi sayını yükseltmek için ucuz tiktok takipçi satın al ve hesabını fenomen hale getir. Tiktok’da rakiplerini takipçi sayını arttırarak geç. Tiktok takipçi yükseltmek için hemen tiktok takipçi satın al.

 8. Tiktok takipçi almak artık çok basit! Kolay tiktok takipçi satın almak isteyenlere özel sitemiz sizlerle. Tiktok takipçi satın almak için güvenilir ödeme yöntemi ve 7/24 canlı destek ile güvenilir takipçi satın alın. Paketlerimiz ucuz tiktok takipçi satın al paketlerinden oluşmaktadır. Tiktok takipçi satın alın ve hesap profilinizin kitlesini arttırın.

 9. tiktok takipçi satın al ve hesabını yükselişe geçir! Ucuz tiktok takipçi satın alma paketleri sunan sitemiz ile takipçi sayınızı yükselişe geçirmeye başlayın. Kaliteli ve aktif tiktok takipçi satın alma paketleri sunan sitemiz ile hesabınızı popüler hale getirin. Tiktok takipçi satın al hizmetini kullanmak için Türkiye’nin en güvenilir tiktok takipçi satın alma sitesini ziyaret edin.

 10. Tiktok geçmişi silinmiyor sorunu ile karşı karşıya kalan bireler, bu durumun sebebini merak etmektedir. Bu sorunun meydana gelmesi, pek çok farklı faktörde bağlı olarak gelişebilmektedir. . Aşağıdaki listeyi kontrol ederek Tiktok geçmiş silme sorununa neden olabilen durumlar ve çözümleri hakkında bilgi alabilirsiniz.

 11. Tiktok takipçi hilesi aktif bir hizmettir. 2021 yılında güncel olarak kullanılmaktadır. Tiktok takipçi hilesi 2021 araması ile websitemizden tiktok takipçi hilesi yapabilirsiniz.

 12. Türk takipçi ve güvenilir takipçi satın alarak takipçinizi yükseltebilirsiniz. Sizde sosyal medya uygulamalarında daha fazla beğeni, takipçi ve izlenme için takipçi satın alabilirsiniz. Hadi gelin ve instagram takipçi satın alarak takipçi yükseltin.

 13. İnstagram takipçi satın al hizmeti ile takipçi sayını arttırmaya başla! Türkiye’nin en güvenilir instagram takipçi satın alma sitesi ile takipçi sayınızı arttırmak çok kolay. Güvenilir ve ucuz instagram takipçi satın alma paketleri sunan sitemiz ile güvenilir bir şekilde hesabını yükselişe geçir! İnstagram güvenilir takipçi satın almak için sitemizi ziyaret edin.

 14. Tiktok hesabınızı canlandırmak için, türk takipçi satın alma sitemizi ziyaret edebilirsiniz. En güvüvenilir ve en hızlı şekilde siparişleriniz tamamlanmaktadır. Faturalı hizmet ile resmi bir şekilde takipçi satın alabilirsiniz. Tiktok 100, 500 veya 1000 takipçi paketlerinden hesabın için seçim yap ve takipçi satın al.

 15. Sosyal medya uygulamalarının en popüler uygulaması tiktok için hemen takipçi satın al. Tiktok ucuz takipçi satın almak için websitemizi ziyaret et ve hemen en ucuz takipçi satın al.

 16. İnstagram takipçi satın al için uygun zamanı bekleme. Hemen instagram takipçi satın alma sitemize gel ve instagram takipçi sayını arttır. İnstagram takipçi sayını yükseltmek için ucuz instagram takipçi satın al ve hesabını fenomen hale getir. İnstagram’da rakiplerini takipçi sayını arttırarak geç. İnstagram takipçi yükseltmek için hemen instagram takipçi satın al.

 17. İnstagram hesabınızı canlandırmak için, türk takipçi satın alma sitemizi ziyaret edebilirsiniz. En güvüvenilir ve en hızlı şekilde siparişleriniz tamamlanmaktadır. Faturalı hizmet ile resmi bir şekilde takipçi satın alabilirsiniz. İnstagram 100, 500 veya 1000 takipçi paketlerinden hesabın için seçim yap ve takipçi satın al.