దేశంలోనే మైనార్టీ గురుకులాలను ప్రారంభించిన మొట్టమొదటి సీఎం.. కేసీఆర్

  • దేశంలోనే మైనార్టీ గురుకులాలను ప్రారంభించిన మొట్టమొదటి సీఎం.. కేసీఆర్
  • మైనార్టీలకు సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారు
  • వాళ్ల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారు
  • రాష్ట్రంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ కల

మైనార్టీలంటే చాలామందికి చిన్నచూపు. తెలంగాణలోనూ గత ప్రభుత్వాలు మైనార్టీలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వాల హయాంలో మైనార్టీలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ.. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో… కేసీఆర్ సీఎం అయ్యారో.. తెలంగాణలో నివసిస్తున్న మైనార్టీలను అక్కున చేర్చుకున్నారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా ఎన్నో పథకాలను ప్రారంభించారు. మైనార్టీ గురుకులాలను ప్రారంభించి కొత్త చరిత్రకు నాంది పలికారు. తెలంగాణలో ప్రారంభించిన మైనార్టీ గురుకులాలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా ప్రశంసించారు.

మైనార్టీలకు సీఎం కేసీఆర్ పెద్ద పీఠ వేశారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా ఎన్నో పథకాలను రచించారు. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా మైనార్టీలను పట్టించుకోకున్నా… సీఎం కేసీఆర్ అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో.. అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి… మైనార్టీలను అక్కున చేర్చుకున్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు సుభిక్షంగా ఉన్నారు.. అంటే దానికి కారణం మైనార్టీలు. దశాబ్దాల పాటు గత పాలకుల హయాంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న మైనార్టీలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారంటే దానికి కారణం సీఎం కేసీఆర్.

ఇలా.. ప్రతి ఒక్క వర్గం బాగు కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేయదు. చేయలేదు కూడా. కానీ.. సీఎం కేసీఆర్.. ఏ వర్గాన్ని కూడా తక్కువ చేయలేదు. ఎక్కువ చేయలేదు. అందరినీ సమానంగా చూసి.. అన్ని వర్గాల అభివృద్ధి కోసం కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చారు. అందులో భాగంగా వచ్చిందే మైనార్టీ గురుకులాలు. మైనార్టీల్లో విద్యా వ్యవస్థను ముందుగా అభివృద్ధి చేస్తే.. వాళ్లలో చైతన్యం వచ్చి.. తమ అభివృద్ధి తామే సాయం చేసుకుంటారని ఆలోచించి ముందడగు వేసి ఆ పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published.