హైదరాబాద్ వరదలపై ఎన్టీవీ పైత్యపు ప్రసారాలు…
- టిఆర్పి రేటింగ్ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్న సీమాంధ్ర మీడియా…
- వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటితో చలిమంటలు కాల్చుకుంటున్న ntv…
- సీమాంధ్ర మీడియాను ఉప్పు పాతర వేసిన తప్పులేదు…
వందేళ్లలో ఎన్నడూ లేని భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం సతమతమవుతుంటే ఆంధ్ర ప్రాంత మీడియా ఎన్టీవీ మాత్రం దీనిపై వ్యంగ్యంగా మాట్లాడుతుంది. డిక్కీ బలిసి కొట్టుకుంటున్న ఎన్టివి దమ్ముంటే నీకు హైదరాబాద్ వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు ఏమైనా ప్రోగ్రాం చెయ్యి. అంతేగాని వరదల వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా చౌకబారు వార్తలను ప్రసారం చేస్తే నీకు మర్యాద దక్కదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో వరదలు వస్తే దానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించింది కాబట్టే జన జన నష్టం అత్యంత తక్కువగా ఉంది. అయినప్పటికీ ఏదో కక్ష కట్టినట్లు నీ టిఆర్పి రేటింగ్ ల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే నీకు నూకలు చల్లి పోతాయని తెలుసుకో. వరద పరిస్థితులను రిపోర్డింగ్ చేయాలనుకుంటే నిజాయితీగా చెయ్యి అంతేగాని ఆ పిచ్చి బాష ఏందిరా హౌలేగా. ఫ్యాషన్ షో అని చాకిరేవు పెట్టమని ఇష్టమున్నట్టు గా మాట్లాడితే నీ చానల్‌ను చీరి చింతకు కట్టి తరిమితరిమి కొడతారని తెలుసుకోరా హౌలే గా.
గతంలో ఆంధ్రప్రదేశ్ తో వరదలు సంభవించినప్పుడు మనకు సంబంధం లేని చెన్నై లో వరదలు సంభవించినప్పుడు విరాళాలు దండిగా అందించాలని ప్రచారం చేసిన నువ్వు హైదరాబాదులో వరదలు వస్తే మాత్రం దానిపై చలిమంటలు కాచుకునే విధంగా వ్యవహరించడం సిగ్గులేని తనం అని తెలుసుకో. జర్నలిజం అనే తులసివనంలో గంజాయి మొక్కవి రా నువ్వు. ఓవైపు వరదలతో ప్రజలు అల్లాడుతుంటే నీకు దీనిపై ఇష్టం ఉన్నట్లు వార్తలు రాసి ప్రసారం చేయడానికి మనసెలా వచ్చింది రా. నిన్ను ఆదరించి కడుపుకు అన్నం పెట్టినా హైదరాబాదుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోడం మానివేసి కుళ్ళు జోకులు వేసుకుంటూ కూర్చున్నా నీ ఆంధ్రప్రాంతపు. పరాచికతత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలుసుకో. ఏదేమైనా సీమాంధ్ర ప్రాంతపు మీడియా తో మరోసారి తన దుర్మార్గపు బుద్ధిని చాటుకుంది. హైదరాబాద్ తెలంగాణకు కష్టం వచ్చినప్పుడు మానవత్వం చూపడం మానివేసి విచిత్రమైన వ్యాఖ్యానాలతో వార్తాకథనాలను ప్రసారం చేయడం ద్వారా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి వారిని తరిమి తరిమి కొట్టి 100 అడుగుల లోతులో భూస్థాపితం చేస్తేనే మన అందరికీ మనశాంతి. ఎన్ టీవీ తస్మాత్ జాగ్రత్త.