- పిచ్చి.. లచ్చన్న.. ఎండలకు నీకేమైనా మైండ్ దొబ్బిందా..
- కాళేశ్వరం పరిధిలోనే ఎల్లంపల్లి ఉంది కదా..
- ఒక్కసారి కరీంనగర్లో గోదావరి నదిని చూసి మాట్లాడు..
- నువ్వెట్ల నీళ్ల మంత్రిగా పనిచేసినవో సంజైతలేదు…
పిచ్చి పొన్నాల లక్ష్మయ్యను చూస్తే జాలెస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఏం ఆరోపణలు చేయాలో అర్థంకాక నిప్పు తొక్కిన కోతిలాగా చిందులెస్తున్నాడు. ఎంతోమందిని సంబ్రమాశ్చర్యాలకు లోను చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తాజాగా తను చేసిన వ్యాఖ్యలు నోటితోగాక మరేందాంతోనో నవ్వే తట్టు ఉన్నాయి.
అరే బాబు.. కాళేశ్వరంలోని నీళ్లతోనే గదా.. ఎల్లంపెల్లిని నింపింది. ఆ ఎల్లంపెల్లి నుంచే ఇప్పుడు వాటర్ తెలంగాణ అంతా వస్తున్నాయి. ఒకసారి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ సరిహద్దులోని గోదావరి నదిని పరిశీలించు. ఎప్పుడు ఎండిపోయి పిల్ల కాలువ లెక్క కన్పించే గోదావారి.. ఇప్పుడు మహోగ్ర రూపంతో అందరి మనసులను దోచుకుంటుంది. గతంలో నువ్వెట్లా నీళ్ల మంత్రిగా పనిచేసినవో అర్ధం కావడం లేదు. కనీసం కామన్సెన్స్ అయినా నీకు లేకపోయే. కాళేశ్వరం నీళ్లు అల్రెడీ వివిధ దశలను దాటుకుని రంగనాయక సాగర్కూడా చేరుకున్నాయి. నీ మెదడు అరికాళ్లలో పెట్టుకుని ఏమైనా మాట్లాడుతున్నవా.. లచ్చన్న..
ఇక ఉమ్మడి ఏపీలో తెలంగాణలు లక్షకోట్లు కేటాయించినం అని చెబుతున్న నువ్వు.. వాటితో ఏం కట్టారో జర చెప్పరాదే లచ్చన్న.. ఎప్పుడు మీ ఖజానా నింపుకునేందుకు తాపత్రాయపడే కాంగీలను చూసే, ప్రజలు ఓటుతో చావుదెబ్బ తీశారు. మీరు తిన్నద కక్కించుడ పక్కా. ఇప్పటికైనా ఇలాంటి లండసోర్ మాటలు ఆపివేసి, జనానికి ఏమైనా పనికొచ్చే పనులు చేయండిరా.. బేఫకూఫ్ నాయళ్లారా.. తు మీ బతుకు చెడ.. మిమ్మల్ని ఎంత తిట్టినా,దున్నపోతుపై వర్షం కురిసనట్లే… చల్ నడువ్…