పోతిరెడ్డిపాడు పొక్క పెట్టింది నాటి కాంగ్రెసోళ్ల్ కాదా..

 

  • రేవంత్ రెడ్డి.. నువ్వో బ‌చ్చ‌గానీవిరా..
  • జైల్లో చిప్పుకూడు తిన్న నువ్వు కూడా సీఎం గురించి మాట్లాడుడేనారా..
  • పోతిరెడ్డిపాడు పొక్క పెట్టింది నాటి కాంగ్రెసోళ్ల్ కాదా..
  • అందుకే మీరంతా మ‌ట్టి గొట్టుకుపోయారు..

 

ఆరేయ్ రేవంత్‌రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ గురించి మాట్లాడేంత మోగోనివ‌య్య‌వురా.. నువ్వు.. ఆయ‌న ప్రెస్‌మీట్‌కు దేశవ్యాప్తంగా వీప‌రీత‌మైన పాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే, యూట్యూబ్ చానెల్‌లో ప‌ది ల‌క్ష‌ల‌మందికిపైగా చూడ‌టం ఒక కేసీఆర్‌కు మాత్ర‌మే సొంతంరా.. అలాంటి కేసీఆర్ ప‌ర‌ప‌తిపై ఇష్ట‌మున్న‌ట్లు మాట్లాడితే నీ నాలుక చీరేస్తారా జాగ్ర‌త్త‌.. పండిత‌, పామ‌రుల‌కు కూడా ప్ర‌తి విషయాన్ని అర‌టిపండు వొలిచి చెప్పిన‌ట్లుగా కేసీఆర్ చెబుతారు. అదే ఆయ‌న‌ను జ‌నానికి ద‌గ్గ‌ర చేసింది. గ‌త ఆరేళ్లుగా కేసీఆర్ చేసిన మంచి ప‌నులు చూసే, ఆయ‌న‌ను అంద‌ల‌మెక్కించారు. నువ్వొక చిత్త‌కార్తె కుక్క‌వురా.. తేప‌కు పార్టీలు మార్చే లుచ్చావు నువ్వు.. ఓటుకు నోటు కేసులో చిక్కి జైల్లో చిప్ప‌కూడు తిన్న వెధ‌వ‌న్న‌ర వెద‌వ‌వ‌ను నువ్వు.. అందుకే నీ సొంత ఊరువాళ్లు కొడంగల్‌లో నిన్ను న‌మ్మ‌కుండా చిత్తుగా ఓడించారు. అయినా నీకు బుద్ధి రాలేదు క‌దా.. నీచ్ క‌మీనే కుత్తేగా..

అప్పుడో మాట‌.. ఇప్పుడో మాట చెప్పాల్సిన అవ‌స‌రం సీఎం కేసీఆర్‌కు లేదు.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ఆయ‌న‌కు ప‌ర‌మావ‌ధి. నీ లాంటి లుచ్చా గాళ్ల నుంచి చెప్పించుకునేంతగా ఇక్క‌డ ఎవ‌రూ లేరు. అస‌లు కాంగ్రెస్ హ‌యాంలోనే పోతిరెడ్డిపాడు మొదలైంది క‌దా.. నాడు సీఎం వైఎస్సార్ దాన్ని ప్రారంభిస్తే మీరంతా ఎక్క‌డ తాగి ప‌డుకున్నారురా.. మీలాంటి వారి వ‌ల్లే నేడి శ‌నీ దాపురించింది. దీనికి స‌మాధానం ఎలా చెప్పాలో సీఎం కేసీఆర్‌కు తెలుసు.. నువ్వు.. నీ కాంగీలు అన్ని మూసుకుని కూర్చోండి.