వీడు.. వీని బ్రోకర్ ముచ్చట్లు!

వీడు.. వీని బ్రోకర్ ముచ్చట్లు!

  • బాస్ లెవల్లో కొత్తగా బ్రీఫుతున్న రేవంత్ రెడ్డి
  • పోతిరెడ్డిపాడు జోవోను కేసీఆరే తయారు చేశారని వ్యాఖ్యలు
  • బ్రోకర్ ముచ్చట్లు ఆపురా బై.. అంటున్న తెలంగాణ జనాలు

కుక్క తోక వంకర.. అన్న మాటకు అసలైన అర్థం ఏంటిది.. అని ఎవరన్న అడిగితే.. రేవంత్ రెడ్డిని చూపియ్యొచ్చు. ఎందుకంటే.. ఓటుకు నోటు కేసులో అడ్డంగ దొర్కి.. అటెన్క టీవీ కెమెరాల ముందు మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని పారిపోయిన రాజకీయ వ్యభిచారి వాడు. తర్వాత.. జైలుపాలై.. మళ్లీ అదే పని చేస్తున్నట్టున్నడు. అందుకే.. అడ్డగోలు మాటలతోని ఉమ్మేయించుకుంటున్నడు.

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గండి సామర్థ్యం పెంచుతూ ఇచ్చిన జోవో 203 విషయంలోనూ రేవంత్ రెడ్డి.. చిల్లర ముచ్చట్లు మాట్లాడుతున్నడు. కేసీఆరే ఈ జోవోను తయారు చేసి ఆంధ్రాకు పంపించాడని ఆరోపించాడు. కేసీఆర్ వి చీకటి ఒప్పందాలని.. పోరాటం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. గోదారి నీళ్లను సీమకు తరలించి సశ్యశ్యామలం చేస్తామని గతంలో సుహృద్బావ పూర్వకంగా కేసీఆర్ చెప్పిన మాటకు.. తప్పుడు అర్థాలు ఆపాదిస్తున్నాడు.

ఈ జీవో కేసీఆరే తయారు చేస్తే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నవ్ రా జప్ఫా.. అని ప్రజలు రేవంత్ ను అడుగుతున్నరు. కేసీఆర్ జీవోఇస్తే.. జగన్ కు అందించిన బ్రోకర్ వు నువ్వేనా అని నిలదీస్తున్నారు. ఇప్పటికే.. సదరు జీవోపై.. ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక.. పోరాటానికీ కేసీఆర్ సిద్దమయ్యారు. ఇదేదీ పట్టించుకోకుండా.. అదనీ ఇదనీ మాట్లాడితె నడవదురా రేవంత్ రెడ్డి.

ఇక్కడ నీ గురువు చంద్రబాబు.. ఏం పని లేకుండా.. ఆంధ్రాను వదిలి సిగ్గు లేకుండా హైదరాబాద్ లో గడుపుతున్నడు. ఆయన దగ్గరికి పోయి బ్రీఫు ఏమన్నా ఉంటె. ఇలాంటి ముచ్చట్లైతె తెలంగాణల నడవవ్. అలాగే.. పోతిరెడ్డిపాడు పేరుతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా సఫలం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే.. ఇక్కడ ఉన్నది కేసీఆర్. తెలంగాణ ప్రజల సర్వ హక్కుల సాధనలో ఆయన ఎక్కడా వెనక్కు తగ్గరు జాగ్రత్త.. అని ప్రజలంటున్నరు. తెలుసుకే రేవంత్.. తెలుసుకుని మసులుకో.