తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రా మీడియా. 

  • తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రా మీడియా. 
  • తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతినేలా ప్రసారాలు చేస్తే బొక్కలు చురచుర చేస్తారు. 
  • తెలంగాణ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్ రా పిచ్చి సన్నాసి. 
  • గోల్కొండ గనుల్లో కోహినూర్ వజ్రాలను కడుపులో దాచుకున్న రాష్ట్రంరా. 
  • ఉద్యమం చేసినా, ప్రేమని పంచినా అది తెలంగాణకే చెందుతుందిరా  హౌలే గా. 
తెలుగు రాష్ట్రాల  ఇద్దరు సీఎంలు చక్కగా ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి ప్రధాన ముందుకు పోతున్న సమయంలో ఆంధ్ర మీడియా మళ్ళీ తన బుద్ధిని బయటపెట్టింది.తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా, తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే లాగా ప్రసారాలు చేస్తుంది. తెలంగాణ భాష ను అవమానించిన అస్తిత్వాన్ని దెబ్బతినేలా చేసిన 60 ఏళ్ళు ఊరుకున్నారు, కాని ఇప్పుడు తెలంగాణ సొంత రాష్ట్రం గా ఉంది దానికి మీలాంటి వాళ్ళకి మొగుడిలా వ్యవహరించే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రసారాలు చేస్తే బొక్కలు చూర చూర చేసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటారు.అయినా తెలంగాణ వ్యవహారశైలిని తప్పు పట్టే విధంగా తెలంగాణ వాళ్లకు ఏమి తెలుసు అన్న విధంగా ప్రసారాలు చేయడానికి మాటలు మాట్లాడడానికి నీకు అంత దమ్ముందా రా హౌలే గా.
తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ అయినా సొంతంగా తమకు కావాల్సిన హక్కులను సాధించుకున్న తెలంగాణకే చెందింది. ఆయిన తెలంగాణ ప్రజలు ప్రేమానురాగాలు పంచడంలో దేశంలోనే అందరికంటే ముందు ఉంటారు. ఆంధ్ర ప్రజలని భరించారంటే అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజల ప్రేమానురాగాలు ఏవిధంగా ఉంటాయో. సౌమ్యులుగా ఉన్నారు కదా అని కవ్వింపు చర్యలకు పాల్పడితే తొక్కతీస్తారు బిడ్డ.తెలంగాణ ప్రజలపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నీ మాటలను నీ సొంత రాష్ట్రం ప్రజలైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గర్వించరు.
తెలంగాణ ఉద్యమం తొలినాళ్ళ నుంచి కూడా తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర మీడియా ఇకనైనా మారితే బాగుంటుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే తెలంగాణలో ఆంధ్రా మీడియా ఛానల్ ఒక్కటి కూడా నడవకుండా చేస్తామని తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకున్నారు. నువ్వు మాట్లాడిన మాటలకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వరి అంటే ఏమిటో తెలియదని పిచ్చి వాడుతున్న నీకు తెలంగాణ గనులైన గోల్కొండ గనుల్లో కోహినూరు లాంటి వజ్రాలను కడుపులో దాచుకున్న విషయం కూడా తెలియదా రా పిచ్చి బాడకవ్. ఇదే నీకు చివరి హెచ్చరిక బేషరతుగా క్షమాపణ చెప్పు లేకుంటే నీ అంతు చూస్తామని తెలంగాణ ప్రజలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.