మున్సిపల్ ఎన్నికలపై CPS సర్వే

మున్సిపల్ ఎన్నికలపై CPS సర్వే జరిపింది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలను ప్రకటించింది. 120 మున్సిపాల్టీలో టీఆర్ఎస్ 104 నుంచి 109 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.

కాంగ్రెస్ 0 నుంచి 4 స్థానాలు, బీజేపీ 0 నుంచి 2 స్థానాలు, MIM 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. 7 నుంచి 10 మున్సిపాల్టీలో పోటాపోటీగా ఫలితం ఉండే అవకాశం ఉందని తెలిపింది. 10 కార్పొరేషన్‌లలో టీఆర్ఎస్ 9 నుంచి 10, బీజేపీ 0 నుంచి 01 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *