అరే ఎర్రిపుష్పంగా.. తినేది అన్నమేనా.. గలీజా?

అరే ఎర్రిపుష్పంగా.. తినేది అన్నమేనా.. గలీజా?

  • కేసీఆర్ కు దమ్ముంటే.. సీఏఏని ఆపి చూపించాలంట
  • మీకు ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ఎవరు ఆపగలర్రా బత్తాయిగా
  • నీలాంటోళ్లను నలిపి ఔతల పడేసేందుకు జనం సిద్ధంగ ఉన్నరు జాగర్త

ఈ బీజేపీ నాయకులు ఏం తింటున్నరో.. ఏం మాట్లాడుతున్రో వాళ్లకే అర్థమైతలేనట్టుంది. నోటికేది పడితె అది మాట్లాడుతున్న వాళ్లను చూస్తుంటే.. ఆళ్లు తినేది అన్నమేనా అని డౌట్ వస్తోంది. కేసీఆర్ కు దమ్ముంటే.. సీఏఏని ఆపి చూపించాలని ఎర్రి బత్తాయి ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నడు. కానీ.. తమకు లోక్ సభలో కావాల్సినంత మెజారిటీ ఉన్నదన్న వాస్తవాన్ని ఆయన మరుస్తున్న విషయం అందరికీ అర్థమైతనే ఉంది.

అంతే కాదు.. బీజేపీ వాళ్లు తమకు కావాలి అనుకుంటే కేంద్రంలో ఉన్నది తామే కాబట్టి ఆర్డినెన్స్ అయినా తెచ్చుకుని బిల్లును చట్టం చేస్తరు. తమ ఆలోచనలను అమలు పరుస్తరు. ఇంతటి అడ్వాంటేజ్.. వారికి కేంద్ర ప్రభుత్వ రూపంలో ఉన్నది కాబట్టి.. వారు ఏం చేయాలనుకుంటే అది జరుగుతుంది. ఇది మాత్రం పక్కా. అయినా.. ఈ బత్తాయి అరవింద్ ఏమంటాడూ అంటే.. కేసీఆర్ కు చేతనైనే సీఏఏ ను ఆపి చూపించాలట. అప్పుడు ఏం జరుగుతదో చూడాల్నట.

ఇంత మాట్లాడుతున్న అరవింద్.. మధ్యలో తప్పుడు ఆరోపణలు కూడ చేశిండు. ఓటు వేయకుంటె పెన్షన్ కట్ చేస్తమని కేసీఆర్ ఆడోళ్లతోని అన్నడట. అంటె.. బ్యాలెట్ పేపర్లల్ల ఈ ఓటు నేనే వేశిన అని అంతా పేర్లేమన్న రాస్తరా.. లేకుంటె జనాలు తాము ఎవరికి ఓటు వేస్తున్నామన్నదీ చెప్పి మరీ చేస్తున్నర? ఇలాంటి పరిస్థితులు ఏవీ లేదు కదా. మరి ఆయింత దానికి ఇంతగనం అరవింద్ ఎందుకు బట్టలు చింపుకోవాలె?

సీఏఏ గురించి ఇప్పటికె.. కేసీఆర్ తన ఆలోచనలు స్పషం చేసిన సంగతి అరవింద్ కు తెలిసీ ఇట్ల మాట్లాడుతున్నడని జనం గరమైతున్నరు. టీఆర్ఎస్ నేతలు తమకు మద్దతు ఇస్తె.. నిజామాబాద్ కార్పొరేషన్ లో తాము జెండా పాతుతం అని చెబుతున్నడు. ఇలాంటి బీజేపీని జనం ఏమన్న నమ్ముతరు అనుకుంటున్నరా? ఇప్పటికే దోస్తులు అయిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు సంపూర్ణ మెజారిటీని ప్రజలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసి ఏం లాభం?

ఈ విషయాలన్నీ ధర్మపురి అరవింద్ అర్థం చేసుకోవాలె. తన స్థాయి ఏంటో తాను తెలుసుకోవాలె. ఆ తర్వాతే.. టీఆర్ఎస్, కేసీఆర్ గురించి మాట్లాడాలె. లేకుంటే.. జనమే నిన్ను తరిమికొట్టడం ఖాయం. అరవిందూ.. మాట మాట్లాడేమందు నోరు సరి చేసుకో. తప్పుడు మాటలు మాట్లాడకు. లేదంటే నీ రాజకీయ భవిష్యత్తు పాతాళానికి పడిపోతది జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published.