ఏవడి గొప్పలు వాడు కొట్టుకోవడం కాదు రా మన గొప్పతనమేంటో పక్కోడు పొగడాలి. 

ఏవడి గొప్పలు వాడు కొట్టుకోవడం కాదు రా మన గొప్పతనమేంటో పక్కోడు పొగడాలి.
ఆంధ్రప్రదేశ్లో రోజుకు పది వేల టెస్టులు చేస్తే ఐసీఎంఆర్ ఇంకా మీరు పెంచాల్సి ఉందని ఎందుకు హెచ్చరిస్తుంది.
సోషల్ మీడియాలో సొంత డబ్బు కొట్టుకుంటే ప్రజలకు మంచి చేసినట్టా??
ఆంధ్రోళ్లు మళ్లీ కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు తెర తీస్తున్నారు. ముఖ్యంగా కరోనాని అరికట్టలేని అసమర్థ లీడర్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తెలంగాణ పై దుమారం రేపుతున్నరు.కరోనా ను అరికట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయిన జగన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తో సహా మేధావులందరూ హెచ్చరిస్తూ పక్కనే ఉన్న మరొక తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో అత్యద్భుతంగా కరోనా పై కట్టడి కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేస్తోంది.
తెలంగాణ మొత్తంగా 20వేల టెస్టులు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో ఒక రోజే 10000ల టెస్టులు చేశారు అని చెప్పుకుంటున్న ఆంధ్రోళ్లను కరోనా టెస్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉంది అని టెస్టుల పెంచే విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని ఐసీఎంఆర్ హెచ్చరించిన విషయం మరి జగన్ ప్రభుత్వం మర్చిందా??జగన్ నీ అసమర్థతను దాచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే దద్దమల్లా ఉండడానికి తెలంగాణ వాళ్లు నీలా అసమర్థులు కారు. తెలంగాణ జోలికి వస్తే ఖబర్దార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *