విజ‌య‌శాంతి.. నీ సినిమా డైలాగులు ఇక్కడ ప‌నిచేయ‌వు

 

  • రిటైరైన నీకు రాజ‌కీయాలేందుకు
  • నాలుగేళ్ల నుంచి నీకు తెలంగాణ ప్ర‌జ‌లు క‌న‌బ‌డ‌లేదా..
  • రాజ‌కీయంగా నిన్ను అంద‌లం ఎక్కించిన కేసీఆర్‌పై విషం చిమ్ముతావా..

ఎన్నిక‌ల వేళ ఎక్క‌డేక్క‌డో మూల‌కు ఉన్న నాయ‌కులు తెర‌పైకి వస్తున్నారు. గ‌త నాలుగున్న‌రేళ్లుగా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోని విజ‌య‌శాంతి లాంటి నేతలు త‌మ ప‌బ్బం గ‌డుపుకునేందుకు రంగంలోకి దిగారు. తెలంగాణ ప్ర‌జ‌లంతా అమాయ‌కులేమీ కారు. నీవు నాలుగు సినిమా డైలాగులు చెప్ప‌గానే జేజేలు కొట్టి కాంగ్రెస్‌ను గెలిపించ‌డానికి.  ద్రోహుల‌తో క‌లిసిన కాంగ్రెస్ నేత‌ల త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న నీవు కూడా తెలంగాణ ద్రోహిగా మారావు. అస‌లు నువ్వెంతా.. నీ స్థాయేంతా.. కేసీఆర్‌ను విమ‌ర్శించేంత పెద్ద నాయ‌కురాలివి ఐనవా.. అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌లాంటి కాంగీల త‌ర‌పున ప్ర‌చారం చేస్తూ నీవు అవినీతిపై మాట్లాడ‌డం హాస్య‌స్ప‌దంగా ఉంది. ఏంటీ నివు రాముల‌మ్మ‌వా.. మ‌రి గ‌త ఎన్నిక‌ల్లో ఏమైనవి నీ శ‌క్తియుక్తులు.. మెద‌క్‌లో చి్తుగా ఓడిపోయిన‌వు క‌దా.. నీవు స్టార్ క్యాంపైన‌ర్‌వా.. ఎవ‌రో నాలుగు ముక్క‌లు రాసిస్తే బ‌ట్టి ప‌ట్టి చ‌ద‌వ‌డం కాదు.. ఒక‌సారి జ‌నంలోకి వెళ్లి చూడు.. కేసీఆర్‌ను త‌మ సోద‌రునివ‌లే చాలామంది ప్ర‌జ‌లు అకు్క‌ను చేర్చుకుంటున్నారు. ప్ర‌జ‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టి ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిన కేసీఆర్‌కు ఎదురెళితే ఏ పార్టీకైన రిస్కే.  ఆ సంగతి తెలుసుకుని మ‌స‌లుకుంటే మంచింది.

మ‌రోవైపు తెలంగాణ ఉధ్య‌మంలో తానే సీనియ‌ర్‌న‌ని కాంగ్రెస్‌నేత విజ‌య‌శాంతి చెప్పుకోవ‌డంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. గ‌తంలో ఎప్పుడో ఏదో ఊరు పేరు లేని పార్టీ పెట్టి న‌వ్వుల పాలైన శాంతిని చేర‌దీసింది కేసీఆర్ కాదా.. ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన మెద‌క్ నుంచి త‌న‌ను పార్ల‌మెంట్‌కు పంపించింది టీఆరెస్ కాదా.. టీఆరెస్ లేక‌పోతే నీకు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎక్క‌డిది. నీవు మాజీ ఎంపీవ‌నేగ‌దా.. ఇవ్వాళ నిన్ను కాంగ్రెస్ చేర‌దీసింది. నీకు ఆ హోదా క‌ల్పించిన కేసీఆర్‌పైనే విమ‌ర్శ‌లు చేయ‌డానికి నీ మ‌నసు ఎలా అంగీక‌రిస్తుంది. మ‌రి అంత బ‌ల‌మైన నేత‌వేతే గ‌త ఎన్నిక‌ల్లో ఎందుకు ఓడిపోయావ్‌. అస‌లు నిన్ను తెలంగాణ‌వాదిగా ఎవ‌రు గుర్తించ‌డం లేదు. ఆ విష‌యం అర్ధ‌మై ఓడిపోయాక ఇంట్లో మూల‌కు కూర్చున్న‌వ్‌. ఇప్పుడు ఎన్నిక‌ల‌వేళ కాంగ్రెస్ ఏదో ప‌దవి ఇచ్చింది క‌దాని గ‌తాన్ని మ‌ర్చిపోవ‌డం ఏమాత్రం స‌మ‌ర్థ‌నీయం కాదు. కేసీఆర్ న‌మ్మాడంటే ప్రాణంతో స‌మానంగా చూసుకుంటారు. నువ్వేదో తిక్క ప‌ని చేశావ్ కాబ‌ట్టే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. ప్ర‌జాబ‌లంలేన‌ట్టి నీలాంటి నేత‌ల‌తో టీఆరెస్ పార్టీకి ఏం కాదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిన్ను చిత్తుగా జ‌నం మ‌రోసారి ఓడించ‌డం ఖాయం. నిన్ను న‌మ్ముకున్నందుకు కాంగ్రెస్ పుట్టి మున‌గ‌డం ఖాయం.

7 thoughts on “విజ‌య‌శాంతి.. నీ సినిమా డైలాగులు ఇక్కడ ప‌నిచేయ‌వు

  1. Saç ekimi tedavisi genellikle erkek tipi saç dökülmesi olarak tanımlanan, androgenetik alopesi sorununa sahip kişiler için uygulanmaktadır.

  2. Kalp yetmezliği, bireylerin kalbinin çeşitli sebepler nedeni ile zarar görerek vücudun ihtiyacı duymuş olduğu kanı yeterli miktarda gönderememesi olarak tanımlanmaktadır.

Leave a Reply

Your email address will not be published.