కరోనా పాపం కేంద్రంలోని బిజెపి సర్కారుదే…
సమర్థంగా వ్యవహరించడంలో ఘోరంగా విఫలమైంది…
కరోనా అడ్డుకోవడంలో తెలంగాణ సూపర్ సక్సెస్…
ఓర్వలేకనే బండి సంజయ్ అనవసర విమర్శలు..
త్వరలోనే నీ తాటి తీయక తప్పకదని తెలుసుకోండి…
కరోనా వైరస్ గురించి భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. అసలు దేశంలో వైరస్ ఎలా వ్యాపించింది అంటే దానికి కారణం కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడో జనవరిలో చైనాలో వైరస్ ఉనికిలోకి వచ్చి అక్కడ లాక్డౌన్ పాటిస్తూ అందరి దృష్టిలో పడింది ఇక్కడ భారతదేశంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం చైనా నుంచి వచ్చే వారిని కూడా అడ్డుకోవడం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించే ప్రతిరోజు 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మాదిరిగా తయారైంది. బండి సంజయ్ కుమార్ దమ్ముంటే చెప్పు దీనికి కారణం కేంద్ర సర్కారు కారణం కాదా. మధ్యప్రదేశ్లో అధికారం చేజిక్కించుకున్న వరకు తోపాటు నమస్తే ట్రంప్ పేరుతో ఆ హడావిడి చేసి అనంతరం లాక్డౌన్ ప్రకటించిన భారతీయ జనతా పార్టీ సర్కారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అసలు కరోనా వైరస్ పై మాట్లాడే అర్హత కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. నిజానికి కరుణ వైరస్ ఉనికి లోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వం ఎంత సమర్థంగా వ్యవహరించడంతోనే నేడు ఈ విధమైన పరిస్థితి నెలకొంది. జాతీయ సగటుతో పోలిస్తే అనేక విషయాల్లో కరోనాను తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. గత మూడు నాలుగు నెలలుగా అధికారులతో కలిసి పనిచేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో తనదైన ముద్ర చూపించారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నేతలు మసిపూసి మారేడుకాయ చేసే విధానాన్ని విడనాడి కేంద్రం నుంచి అదనపు నిధులను తెచ్చేందుకు ప్రయత్నం చేయాలి.
లేకపోతే గత రెండు ఎన్నికల్లో మీకు ఎదురైన పరాభవ ఇప్పుడు కూడా ఎదురవుతాయని తెలుసుకోండి రా హౌలే గల రా. ఆయన భారతీయ జనతా పార్టీ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి అందరికీ తెలుసు.. కాబట్టి ప్రతి రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయి, ఉనికి కోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతోంది. త్వరలోనే ప్రధానమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీని దేశం నుంచి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఇప్పటికైనా తెలుసుకోవాలి. పాలనలో కాస్త మెరుగు పెడితే ఏమైనా కొంచెం ఫలితం ఉంటుంది లేకపోతే ఇదే ఫలితం కూడా పునరావృతం అవుతుందని తెలుసుకోండిరా బత్తాయిల్లారా..